JEE Main 2021 Exam: జెఇఇ మెయిన్ 2021 పరీక్ష దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు
JEE Main 2021 Exam application last date, admit card download details: జెఇఇ మెయిన్ 2021 పరీక్ష లేటెస్ట్ అప్డేట్స్
ఒకవేళ ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఉండి, ఆసక్తి లేనట్టయితే, వాళ్లు తమ దరఖాస్తులను ఉపసంహరించుకోవడానికి రాత్రి 9 గంటల వరకు వెసులుబాటు ఉన్నట్టు ఎన్టీఏ (National Testing Agency) పేర్కొంది.
ఒకవేళ ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఉండి, ఆసక్తి లేనట్టయితే, వాళ్లు తమ దరఖాస్తులను ఉపసంహరించుకోవడానికి రాత్రి 9 గంటల వరకు వెసులుబాటు ఉన్నట్టు ఎన్టీఏ (National Testing Agency) పేర్కొంది.
ఈ ఏడాది జెఇఇ మెయిన్స్ పరీక్షలు (JEE Main 2021 Exams) నాలుగుసార్లు నిర్వహించారు. చివరి విడతగా ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి.
నేడు దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా వచ్చే వారం జెఇఇ మెయిన్స్ 2021 పరీక్షల అడ్మిట్ కార్డులు (JEE Main 2021 Exams admit cards download) విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది 12వ తరగతి ఫలితాలు (XII class result) వెల్లడయ్యాక నిర్వహిస్తున్న జేఇఇ మెయిన్స్ 2021 పరీక్ష ఇది మాత్రమే.
కరోనావైరస్ సెకండ్ వేవ్ (Corona second wave) కారణంగా సీబీఎస్ఈ, సీఐఎస్‌సిఇ బోర్డులతో పాటు చాలా రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also read : NEET 2021 latest updates: నీట్ 2021 దరఖాస్తు: నీట్ పరీక్ష తేదీ, సమయం, ప్యాటర్న్ వివరాలు
Also read : PV Sindhu Tokyo olympics photos: పివి సింధు ఫోటోస్ గ్యాలరీ: పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ ఫోటోస్ గ్యాలరీ
Also read : BMW R 1250 GS Price: బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి 2 స్పోర్ట్స్ బైక్స్, ధర చూస్తే షాక్
Also read :