Jio: జియో రూ.223 రీఛార్జీప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎన్ని రోజులు తెలుసా?
49 కోట్ల మొబైల్ యూజర్లను దిగ్గజ రిలయన్స్ జియో కంపెనీ కలిగి ఉంది. ఇటివలె రీఛార్జి ప్లాన్లో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎక్కువ మంది యూజర్లు ఈ రీఛార్జీ ప్లాన్లకు ఆకర్షితులవుతున్నారు. రీఛార్జి ప్లాన్ ధరలను పెంచేసినా గాని ఈ ఆకర్షణ మీద రీఛార్జి ప్లాన్స్ వల్ల ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు.
వన్ మంత్ ప్లాన్ తో ఫ్రీ కాలింగ్ ఎక్కువ కాలం పాటు వ్యాలిడిటీ డేటా కూడా రూ 250 రూపాయల లోపే పొందవచ్చు జియో రీఛార్జి ప్లాన్లో చాలా బడ్జెట్లో ఉన్నాయి రూ. 223 రీచార్జ్ ప్లాన్ తో మీరు ఎన్ని లాభాలు పొందుతారు తెలుసుకుందాం.
జియో రూ.223 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 28 రోజుల పాటు వ్యాలిడిటీ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ నెట్ కూడా అందుబాటులో ఉంటుంది ఇందులో యూజర్లు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఫ్రీగా పొందుతారు.
రూ.223 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 56 జిబి డేటా 28 రోజుల పాటు పొందుతారు అంటే డేటా ఎక్కువగా వినియోగించే యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్ అంతేకాకుండా జియో వీరికి అదనంగా ఇతర బెనిఫిట్స్ కూడా అందిస్తుంది ఇందులో జియో సినిమా కూడా చూసేవారికి ఇది బెస్ట్ ప్లాన్ దీంతోపాటు జియో టీవీ జియో క్లౌడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు.
అయితే ఈ 223 ప్లాన్ జియో ప్రైమ్ యూజర్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది స్మార్ట్ఫోన్ యూజర్లకు కాదు అని గుర్తుంచుకోవాలి. రిలయన్స్ జియో అయితే 8వ యానివర్సరీ సందర్భంగా సెలెక్టెడ్ రీఛార్జ్ ప్లాన్స్ పైన ఆకర్షనీయమైన రివార్డ్స్ ని అందుబాటులో ఉంచింది. దీంతో జొమాటో గోల్డ్ విత్ టెన్ జీబీ డేటా ఓటీలు కూడా పొందే అవకాశం కల్పించింది దీనిపై మీరు 700 రూపాయల వరకు బెనిఫిట్స్ పొందుతారు