Jio Recharge Offers: బ్రహ్మాస్త్రం వదిలిన ముఖేష్ అంబానీ.. 9 రూపాయలకే 2.5 GB డేటా, అన్‌లిమిలిటెడ్ కాలింగ్
ఇతర టెలికాం కంపెనీలు ధరలను ప్రకటించడంతో బీఎస్ఎన్ఎల్ 4G సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 2025 నాటికి లక్ష టవర్లను ఇన్‌స్టాల్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్‌కు కస్టమర్లు విపరీతంగా పోర్ట్ అవుతున్నారు. తన కస్టమర్లను నిలుపుకునేందుకు సరికొత్త ఆఫర్లతో జియో ముందుకువస్తోంది.
రూ.9 ఖర్చు చేస్తే రోజుకు 2.5GB పొందుతారు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
జియో ఏడాదికి రూ.3599 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు, రోజుకు 2.5GB డేటా ఉంటుంది.
ఈ ప్లాన్‌లో జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో లేదు. ఈ ప్యాక్‌ను నెలవారీగా చూస్తే.. రూ.276 అవుతుంది. అంటే రోజుకు రూ.9 ఖర్చు చేస్తే 2.5GB డేటా లభిస్తుంది.