Kajal Agarwal: పాలరాతి బొమ్మలా మెరిసిపోయిన కాజల్... అభిమానులు ఫిదా

Mon, 18 Dec 2023-8:37 pm,

Kajal Pics : లక్ష్మి కళ్యాణం సినిమాతో మనకు హీరోయిన్గా పరిచయమైన కాజల్ ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

చందమామ అని పేరు వినగానే అప్పట్లో అందరికీ కాజల్ పేరే గుర్తొచ్చేది.‌ దాదాపు అందరూ సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది కాజల్.

ఇక ఈ మధ్య పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ మళ్లీ భగవంత్ కేసరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా తెగ యక్టివ్ గా ఉంటుంది ఈ హీరోయిన్.  

ఇక ఈ మధ్య ఒక షాప్ ఓపెనింగ్ కి వచ్చిన కాజల్ ఆ ఓపెనింగ్ కి తాను కట్టుకున్న వైట్ శారీలోని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link