Kajal Aggarwal at Taiwan: తైవాన్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కాజల్.. లిప్ కిస్సులతో రచ్చ!

Wed, 28 Dec 2022-9:59 am,

కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఒక బుడతడి తల్లి కూడా అయిన సంగతి తెలిసిందే. 

 

ప్రస్తుతం ఆమె ఇండియన్ 2 అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

 

ఈ సినిమా షూట్ ప్రస్తుతానికి తైవాన్ లో జరుగుతున్న క్రమంలో ఆమె ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. 

కాజల్ అగర్వాల్ వెకేషన్ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి. 

ఆమె తన భర్తతో లిప్ కిస్సులు కూడా పెడుతూ రెచ్చిపోతోంది, ఆ ఫోటోలు కూడా ఆమె షేర్ చేసింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link