Indias Top 4 DAYS WW Box Collections Movies: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సహా 4వ రోజే రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రాలు ఇవే..

Mon, 01 Jul 2024-3:50 pm,

బాహుబలి 2 కేవలం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 625 కోట్ల గ్రాస్ వసూళ్లను తక్కువ టైమ్ లో రాబట్టింది.

 

RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా ప్రపంచ వ్యాప్తంగా నాల్గో రోజుల్లోనే రూ. 565 కోట్ల వసూళ్లను రాబట్టింది.

 

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ మూవీ నాల్గు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 557.45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

కల్కి 2898 AD మూవీ నాలుగు రోజుల్లోనే రూ. 555 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.  మొత్తంగా నాల్గో రోజు కలెక్షన్స్ లో ఐదో స్థానంలో నిలిచింది.

 

జవాన్ షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జవాన్’. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 520 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 4లో నిలిచింది.

సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పఠాన్’. ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 428 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

 

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘యానిమల్’. ఈ సినిమా నాలుగు రోజుల్లో  రూ. 424.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link