Kalpika Ganesh Pics: కల్పిక గణేష్ హాట్ ఫొటోస్.. తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కల్పిక గణేష్ తన ఫోటోషూట్లతో అభిమానులకు నిత్యం టచ్‌లోనే ఉంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల వర్షం కురుస్తుంటుంది. తాజాగా కల్పిక హాట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో హీరోయిన్ సమంతకు అక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కల్పిక పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
హీరో హీరోయిన్లకు అక్క చెల్లి పాత్రలు చేసిన కల్పిక గణేష్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరెంజ్, జులాయి, సారొచ్చారు, నిప్పు, పడి పడి లేచే మనసు లాంటి సినిమాలు చేశారు.
చదువు పూర్తయిన అనంతరం కల్పిక గణేష్ మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పలు ప్రచార చిత్రాల్లో నటించారు. 2009లో వచ్చిన 'ప్రయాణం' సినిమాలో తొలిసారిగా నటించారు.
హైదరాబాదులోని గౌతమి హైస్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసిన కల్పిక గణేష్.. సికింద్రాబాదులోని వివేకానంద కళాశాలలో బీఏ కంప్లీట్ చేశారు.
1991 మే 27న కల్పిక గణేష్ హైదరాబాద్‌లో జన్మించారు. గణేష్, ఇందుమతి దంపతుల కుమార్తె కల్పిక.