Kalyani Priyadarshan Pics: శారీలో సెగలు రేపుతున్న కళ్యాణి ప్రియదర్శన్.. కుర్రాళ్ల ఫ్యూజులు ఔట్!

Thu, 08 Sep 2022-7:47 pm,

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మలయాళీ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఓనమ్ పండుగ సందర్భంగా తెల్లటి శారీలో వయ్యరాలు వలకబోశారు.   

మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్‌తో కళ్యాణి ప్రియదర్శన్ డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలను చూసి ఏకంగా మోహన్ లాల్ స్పందించాల్సి వచ్చింది.   

హీరో, శక్తి, పుత్తం పుదు కాలాయి, మరక్కార్, హ్రిదయం సినిమాలతో కళ్యాణి ప్రియదర్శన్ పాపులర్ అయ్యారు. ప్రస్తుతం మానాడు, బ్రో డాడీ సినిమాలు చేస్తున్నారు.   

హలో అనంతరం చిత్రలహరి, రణరంగం సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కి కళ్యాణి ప్రియదర్శన్ మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తమిళ, మళయాళం భాషల చిత్రాలతోనే కళ్యాణి బిజీ అయ్యారు.   

కళ్యాణి ప్రియదర్శన్ న్యూయార్క్‌లో ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తి చేశారు. 2017లో విడుదలైన 'హలో' సినిమా ద్వారా కళ్యాణి సినీ రంగంలోకి అడుగుపెట్టారు.   

1993 ఏప్రిల్ 5న కళ్యాణి ప్రియదర్శన్ జన్మించారు. దర్శకుడు ప్రియదర్శన్, నటి లిస్సి దంపతుల ముద్దుల కుమార్తె కళ్యాణి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link