`అమ్మ` పాత్రలో కంగనా రనౌత్ ఎలా ఉందో చూడండి!
![Kangana Ranauts Amazing Transformation For Thalaivi Film](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Kangana-Ranaut7.png)
తలైవి చిత్రం షూటింగ్ రెండు వారాల క్రితమే ప్రారంభం అయింది. అసెంబ్లీ సీన్స్ షూట్ చేశారు.
![Kangana Ranauts Amazing Transformation For Thalaivi Film](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/losliya-mariyanesan_2.png)
తలైవి చిత్రాన్ని విష్ణు ఇందూరు నిర్మిస్తున్నాడు. కథను విజయేంద్ర ప్రసాద్ రాశారు.
![Kangana Ranauts Amazing Transformation For Thalaivi Film](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Kangana-Ranaut6.png)
ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు.
తలైవి చిత్రాన్ని ఏఎల్ విజయం డైరక్ట్ చేస్తుండగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.