Karnataka Assembly Elections 2023 : కర్ణాటకలోకి రోడ్డు మీదకు స్టార్ హీరోలు.. కాంగ్రెస్ కోసం శివరాజ్ కుమార్, బీజేపీ కోసం కిచ్చా సుదీప్
బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం గట్టిగా ప్రచారం చేస్తున్నాడు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దూసుకుపోతోన్నాయి. తమ తమ స్టార్ కాంపైనర్లను రంగంలోకి దించారు.
ఇక కాంగ్రెస్ అయితే లెక్కలేనన్ని హామీలు ఇచ్చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించారు.
కాంగ్రెస్ తరుపున కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ రంగంలోకి దిగాడు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నాడు.
బీజేపీ తరుపున కిచ్చా సుదీప్ రోడ్డు షోలు నిర్వహించారు. బీజేపీ తరుపున భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాడు.