Kavya Kalyanram: చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బలగం బ్యూటీ, ఫోటోలు వైరల్

Mon, 15 Jan 2024-7:47 pm,

గంగోత్రి చిత్రంతో బాలనటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్.   

ఆ తర్వాత ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిసింది.   

బలగం సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు.   

తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపించి కుర్రకారును ఫిదా చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link