Kavya Thapar: గ్లామర్ షోలో అన్ని లిమిట్స్ చెరిపేస్తోన్న డబుల్ ఇస్మార్ట్ పోరి కావ్య థాపర్.. కుర్రాళ్లకు ఉక్కపోతే..

Fri, 27 Sep 2024-5:30 am,

‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కావ్య థాపర్ అందాల ఆరబోత ఓ రేంజ్ లో  పీక్స్ లో చేరిందనే చెప్పాలి. ఈ చిత్రం ఎలాంటి మొహమాటం లేకుండా ప్రదర్శించిన గ్లామర్ యూత్ ప్రేక్షకులు ఈ భామకు గులామ్  అయ్యారు. 

కావ్య థాపర్.. పేరుకు పంజాబీ అయినా.. పుట్టి పెరిగింది ముంబైలోనే. ఈ యేడాది మాస్ మహారాజ్  రవితేజ హీరోగా నటించిన 'ఈగిల్' మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్.. ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాతో పలకరించింది.

రీసెంట్ గా  ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో బ్రేక్ లభిస్తుందని ఆశించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచి కావ్య కెరీర్ కు పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారింది. కానీ ఈ సినిమాలో అమ్మడి అందాలు ఓ రేంజ్ లో కుర్రాళ్ల మతి పోగొట్టిందనే చెప్పాలి. 

కావ్య థాపర్.. టాలీవుడ్ లో 'ఈ మాయ ప్రేమతో' మూవీతో  ఇండ్రడ్యూస్ అయింది. ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. అందులో ఈ భామ అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

 

తెలుగు తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాలో నటించింది  ఈ సినిమా పెద్దగా నడవలేదు. కానీ ఈ చిత్రంలో కావ్య అందాలకు ప్రేక్షకులు  ఫిదా అయ్యారు.

కావ్య థాపర్ తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాలో హాట్ ఇంటిమేట్ సీన్స్‌లో నటించి యువతకు నిద్ర లేకుండా చేసింది.  

  కావ్య థాఫర్ హిందీ షార్ట్ ఫిల్మ్ ‘తత్కాల్’ మూవీతో పరిచయమైన.. ఆ తర్వాత  'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ  పెద్దగా వర్కౌట్ కాలేదు.

లాస్ట్ ఇయర్ కావ్య.. విజయ్ ఆంటోని నటించిన ‘పిచ్చైకారన్ 2’ తెలుగులో ‘బిచ్చగాడు 2’ పేరుతో ఇక్కడా మంచి సక్సెస్ ను  అందుకుంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link