Kavya Thapar Photos: అసలు బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టుగా కావ్య థాపర్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరు!

కావ్య థాపర్ ముంబై లోనే పుట్టి పెరిగింది. నటిగా మారాలని ఉద్దేశంతో ముందుగా కాలేజీ రోజుల నుంచి నటన మీద ఆసక్తి కనబరిచింది. అలా నటిగా మారిన ఆమె తరువాత రోజుల్లో ఏకంగా హీరోయిన్ అవకాశాలు కూడా దక్కించుకుంది.

తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కధ సినిమాలో ఆమె హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఆమెకు ఆ సినిమా వల్ల తెలుగులో అయితే మళ్ళీ పెద్దగా అవకాశాలు దక్కలేదు.
తమిళంలో అక్కడి హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న బిచ్చగాడు 2 సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. విజయ్ ఆంటోనీ స్వయంగా దర్శకుడిగా కూడా వ్యవహరిస్తున్న ఆ సినిమా ఇప్పటికే పూర్యింది.
ఈ క్రమంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మే 19వ తేదీన తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ ఈవెంట్ కి కావ్య ధాపర్ ధరించిన డ్రెస్సు చర్చనీయాంశమైంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫోటోలు చూసేయండి.