Kavya Thapar: మరోసారి హాట్ ఫోటో షూట్ లో రెచ్చిపోయిన కావ్య థాపర్.. ఈగిల్ భామ అందాలకు సోషల్ మీడియాల షేక్..

కావ్య థాపర్.. పేరుకు పంజాబీ అయినా.. పుట్టి పెరిగింది ముంబైలోనే. ఆ తర్వాత సినిమాల్లో నటన కంటే తమ హాట్ హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

కావ్య థాపర్.. టాలీవుడ్ లో 'ఈ మాయ ప్రేమతో' మూవీతో పరియయం అయింది. ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. అందులో ఈ భామ అందాల ఆరోబోతకు ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
తెలుగు తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాలో నటించింది కావ్య. ఈ సినిమా పెద్దగా నడవలేదు. కానీ ఈమె గ్లామర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
కావ్య థాఫర్ సైతం తన లక్ పరీక్షించుకుంది. అక్కడ 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో నటించింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
గతేడాది కావ్య.. విజయ్ ఆంటోని నటించిన పిచ్చైకారన్ 2 తెలుగులో ‘బిచ్చగాడు 2’ పేరుతో ఇక్కడా మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ ఇయర్ కావ్య థాపర్..రవితేజ సరసన 'ఈగిల్' మూవీతో పలకరించింది. ఈ సినిమాలో ఒళ్లు దాచుకోకుండా నటించిందనే పేరు తెచ్చుకుంది.