Kaya Thapar: హాట్ ఫోజులతో కిరాక్ పుట్టిస్తోన్న కావ్య థాపర్.. ఇది మాములు డోసు కాదండోయ్..

Wed, 21 Feb 2024-3:29 pm,

కావ్య థాపర్.. తెలుగులో 'ఈ మాయ ప్రేమతో' సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. తొలి సినిమా పెద్దగా ఆడకపోయినా.. అందులో ఈ భామ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఆ తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాతో పలకరించింది కావ్య. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఆ తర్వాత తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాలో హాట్ ఇంటిమేట్ సీన్స్‌లో నటించి కుర్రకారును మనసు దోచింది.

ఈ భామ హిందీలో సైతం తన లక్ పరీక్షించుకుంది. అక్కడ 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో నటించింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

లాస్ట్ ఇయర్ విజయ్ ఆంటోని నటించిన పిచ్చైకారన్ 2 తెలుగులో బిచ్చగాడు 2 పేరుతో ఇక్కడా డబ్బై మంచి విజయాన్నే అందుకుంది. తాజాగా ఈమె రవితేజ సరసన 'ఈగిల్' మూవీతో పలకరించింది. ఈ మూవీలో ఒళ్లు దాచుకోకుండా నటించిందనే పేరు తెచ్చుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link