Keerthy suresh: తెల్ల చీరలో అందమైన పాలరాతి బొమ్మలా కీర్తీ సురేశ్​..

Fri, 15 Apr 2022-9:14 pm,

కీర్తీ సురేశ్​ చెన్నైలో పుట్టిన మలయాళం బ్యూటీ. అమెది సినీ నేపథ్యమున్న కుటుంబం.

చైల్డ్ ఆర్టిస్ట్​గా కూడా 2000 నుంచి 2002 మధ్య పలు సినిమాల్లో నటించింది కీర్తి సురేశ్​.

నేనూ శైలజ చిత్రంతో తెలుగులో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. 2016లో వచ్చిన ఈ సినిమాతో కీర్తీ సురేశ్​కు మంచి మార్కులు పడ్డాయి.

2018లో వచ్చిన మహానటి మూవీ కీర్తీ సురేశ్​ నటనకు జనం నీరాజనం పట్టారు. అమెపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి.

ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 6 సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link