Keerthy Suresh Photos: చీరకట్టులో అందమంతా నీదోనోయి ఓ సుందరి!
నటి కీర్తి సురేష్.. 1992 అక్టోబరు 17న తమిళనాడులోని చెన్నైలో పుట్టింది.
'గీతాంజలి' అనే చిత్రంతో మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
'మహానటి' చిత్రంతో నటిగా తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తూ బిజీగా ఉంది.
తెలుగులో ప్రస్తుతం 'సర్కారు వారి పాట', 'భోళా శంకర్' చిత్రాల్లో నటిస్తుంది.