Ketika Sharma: లేటెస్ట్ ఫోటోషూట్‌లో సెగలు పుట్టిస్తోన్న కేతిక శర్మ.. ఇది మాములు డోస్ కాదండోయ్..
కేతిక శర్మ కొంత మంది ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు మొదటి సినిమాతోనే దక్కించుకుంటారు. అలాంటి భామల్లో కేతిక శర్మ ఒకరు.
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో కథానాయికగా పరిచమై తొలి సినిమాలోనే అందాల ఆరబోతతో సెగలు పుట్టించింది.
ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.
గతేడాది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' మూవీతో పలకరించినా.. పెద్దగా వర్కౌట కాలేదే ఈ భామకు.
కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో తన లక్‌ను పరీక్షించుకుంది.