Ketika Sharma: పూల తోటలో కేక పుట్టిస్తోన్న కేతిక శర్మ గ్లామర్ డోస్.. ఇది మాములు డోస్ కాదండోయ్..

Tue, 05 Mar 2024-10:47 am,
Ketika First Movie

కేతిక శర్మ.. కొంత మంది కథానాయికలకు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఫస్ట్ సినిమాతోనే దక్కించుకుంటారు. అలాంటి భామల్లో కేతిక శర్మ ఒకరు.

Ketika Sharma Singer

కేతిక శర్మ ముందు యూట్యూబర్‌గా..ఆపై సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో వీడియోలతో బాగా పాపులర్ అయింది. అలా సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.

పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్‌' మూవీతో కథానాయికగా పరిచమై తొలి సినిమాలోనే అందాల ఆరబోతతో సెగలు పుట్టించి హీట్ పుట్టించింది.

రొమాంటిక్ మూవీలో ఈమె అందాల జాతరకు ప్రేక్షకులు సహా సినీ ఇండస్ట్రీ సైతం ఫిదా అయింది. దీంతో కేతికకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.

లాస్ట్ ఇయర్  పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' మూవీతో పలకరించినా.. ఈ భామకు ఒరిగిందేమి లేదు. పెద్ద హీరో సినిమాలో నటించినా ఈమె పాత్ర ఈ సినిమాలో కూరలో కరివేపాకు టైపు అయిపోయింది.

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో తన లక్‌ను పరీక్షించుకుంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link