Ketika Sharma Photos: రొమాంటిక్ చూపులతో చంపేస్తున్న కేతిక శర్మ.. స్లిట్ కట్ డ్రెస్సులో హాట్ షో!
కేతిక శర్మ రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తరువాత లక్ష్య సహా రంగ రంగ వైభవంగా సినిమాల్లో నటించింది.
ఆ సినిమాల తరువాత ఆమెకు తెలుగులో అవకాశాలు రాకపోయినా ఆమె మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
ఇక తాజాగా స్లిట్ కట్ డ్రెస్సులో కేతిక శర్మ కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేతిక శర్మ తాజాగా షేర్ చేసిన స్లిట్ కట్ డ్రెస్సు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేతిక శర్మ తాజాగా షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి మరి.