Ketika Sharma Photos: హాట్ హాట్ అందాలతో ఊరిస్తోన్న ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ
ఢిల్లీకి చెందిన కేతికా శర్మ.. ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్' సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది.
తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేతికా శర్మ.. ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటిస్తోన్న 'లక్ష్య' చిత్రంలోనూ ఆడిపాడింది.
వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియోను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం.