Ketika Sharma: బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లాక్ చేస్తున్న కేతిక శర్మ.. పిచ్చెక్కిస్తున్న లేటెస్ట్ పిక్స్..

Fri, 19 Jan 2024-10:40 pm,

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రూపొందిన 'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ.     

మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.   

ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలో కేతిక శర్మ నటించింది.  

గతేడాది 'బ్రో' సినిమాతో ప్రేక్షకులను అలరించింది కేతిక. ఆ తర్వాత ఏ సినిమాలకు ఈ అమ్మడు సైన్ చేయలేదు.   

అయితే ఈ బ్యూటీ యాక్ట్ చేసిన సినిమాలు కూడా బాక్సాఫీసు పెద్దగా ఆడలేదు. దీంతో ప్రస్తుతం ఓ హిట్ కోసం ఎదురుచూస్తోంది.    

మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది ఈ ఢిల్లీ బ్యూటీ.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link