Kia Syros Suv Price: Kia నుంచి గుడ్‌న్యూస్.. శక్తివంతమైన ఫీచర్స్‌తో Syros SUV వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు ఇవే!
కియా మోటార్స్ సిరోస్‌ను మొత్తం ఆరు వేరియంట్స్‌లో విడుదల చేసిన్నట్లు వెళ్లడించింది. ఇది HTK, HTX, HTX+లతో పాటు HTK (O), HTK+, HTX+ (O) వేరియంట్స్‌లో లాంచ్ అయ్యింది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇవే..
కియా సిరోస్ కారుకు సంబంధించిన ఇంజన్ వివరాల్లోకి వెళితే.. ఈ కారులో ఎంతో శక్తివంతమైన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో విడుదలైంది. ఈ ఇంజన్ 172Nm గరిష్ట టార్క్‌తో పాటు 120hp శక్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
అంతేకాకుండా ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు హై ఎండ్ మోడల్స్‌లో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటో ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవే కాకుండా ఈ కారులో ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
అలాగే ఈ కారులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటోతో పాటు యాపిల్ కారు ప్లే వంటి ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన సి-టైప్ USB ఛార్జర్ సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది టిల్ట్ అడ్జస్ట్ స్టీరింగ్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులోనే కియా స్కిరోస్ HTK (O) కారు వేరియంట్ వివరాల్లోకి వెళితే.. ఇది 15-అంగుళాల స్టీల్ వీల్‌తో రాబోతోంది. అంతేకాకుండా ఇది కేవలం పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే విడుదలైనట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన సన్‌రూఫ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంద.