Kidney Stone: ఈ ఆకు ఎంత పెద్ద రాయి అయినా సరే శస్త్ర చికిత్స లేకుండానే బయటకు ఫ్లష్ చేస్తుంది..

కిడ్నీలో రాళ్లు తొలగించడానికి పథర్చట్ట ఎఫెక్టీవ్ రెమిడీ. ఈ మొక్క ఆకుతో కిడ్నీలో ఎంత స్టోన్ కరిగించేస్తాయి. ఇది రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. అంతేకాదు చర్మ ఆరోగ్యానికి కూడా పథర్చట్ట ఎంతో మేలు చేస్తుంది, గాయాలను మానించేస్తుంది. ఇన్ఫెక్షన్ నుంచి దూరం పెడుతుంది.

గుండెలో మంట, యాసిడిటీ సమస్యకు కూడా పథర్చట్ట ఎఫెక్టీవ్ రెమిడీ. ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

అంతేకాదు ఈ పథర్చట్ట మొక్క ఆకు కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే ఇది లివర్ డిటాక్సిఫైలా పనిచేస్తుంది. డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కీళ్లనొప్పుల సమస్య కూడా ఇది మంచి రెమెడీ.
పథర్చట్ట మొక్క ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని వీటిని నీళ్లలో కలిపి తీసుకోవాలి. దీనివల్ల కిడ్నీలో రాళ్లు సులభంగా బయటికి ఫ్లష్ అయిపోతాయి. మన శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. దీంతో కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
పథర్చట్ట ఆకు రాళ్లు క్యాల్షియం ఆక్సిలేట్స్ పటికలను కరిగించేస్తుంది. ఈ రాళ్లు కరిగిపోయి చిన్నగా మారిపోతాయి. మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. వీటిని నేరుగా తమలపాకు రూపంలో కూడా తీసుకోవచ్చు. లేకపోతే పొడి చేసి నీటిలో కలుపుకుని తాగాలి.