Cobra Venom: కోబ్రాపై విషం ప్రభావం ఎందుకు పడదు, సైంటిఫిక్ రీజన్ ఇదే
కోబ్రా శరీరంలో యాంటీ వీనమ్
కోబ్రా శరీరంలో ఓ రకమై యాంటీ వీనమ్ ఉంటుంది. దాంతో విషం ప్రభావం తగ్గిస్తుంది. యాంటీ వీనమ్ ఇతర అణువులపై ప్రభావం లేకుండా చేస్తుంది.
కోబ్రా విషం
కోబ్రా శరీరం కూడా విషం పట్ల ప్రతిరోధకత కలిగి ఉంటుంది. విషం అనేది సహజంగానే శరీరంపై ప్రభావితం చేస్తుంది.
విషం ప్రభావం ఎలా ఉంటుంది
కోబ్రా పళ్లలో విషపు సంచి ఉంటుంది. కాటేసినప్పుడు ఈ విషం పంటి ద్వారా అవతలి వ్యక్తి శరీరంలో వ్యాపిస్తుంది. అందుకే విషం ఆ పాము మిగిలిన భాగానికి వ్యాపించదు
కోబ్రా విషానికి కారణం
కోబ్రా శరీరంలో ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్లే విషం ప్రభావాన్ని తగ్గిస్తుంది. విష కణాల్ని ఈ ప్రోటీన్లు కట్టేస్తాయి. శరీరంలోని ఇతర అంగాలకు వ్యాపించకుండా ఆపుతుంది
కోబ్రా విషం ప్రభావం కోబ్రాపై ఉండదా
పరిశోధకుల ప్రకారం విషం ప్రభావం కోబ్రాపై ఉండకపోవడానికి కారణం ఉంది. కోబ్రా విషం మనిషి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఆ విషం న్యూరో ట్రాన్స్‌మీటర్ బ్లాక్ చేస్తుంది. మనిషి ప్రాణానికి ప్రమాదంగా మారుతుంది. ఆ ప్రభావం కండరాలపై పడుతుంది. కోబ్రాపై పడకపోవడానికి కారణం న్యూరో ట్రాన్స్‌మీటర్ ప్రభావం కండరాలు రిసెప్టర్‌పై పడదు
కోబ్రా విషం ప్రభావం ఎలా ఉంటుంది
కింక్ కోబ్రా పేరు వినగానే ఎవరికైనా భయంతో ఒళ్లు కంపిస్తుంది. కోబ్రా విషం క్షణాల్లోనే శరీరమంతా పాకుతుంది. కానీ అదే విషం ఆ కోబ్రాపై ఎలాంటి ప్రభావం చూపించదు. కోబ్రా విషం మనిషి రక్తంలో కలిసి ప్రాణాలు పోయేలా చేస్తుందియ కానీ అదే విషం కోబ్రా శరీరమంతా వ్యాపించదు