Krithi Sanon Hot Photos: పింక్ డ్రెస్ లో అందాల విందు..రెచ్చిపోయిన కృతి సనన్!

Sat, 26 Nov 2022-9:10 am,

ఇటీవలే భేడియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది హాట్ బ్యూటీ కృతి సనన్. 

 

ఈ సినిమాలో ఆమె అనిఖా అనే ఒక డాక్టర్ పాత్రలో నటించింది, అంతే కాక ఆమె పాత్ర ఈ సినిమాను మలుపు తిప్పే పాత్రలో కనిపించింది. 

 

ఇక తాజాగా ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ డ్రెస్ లో ఆమె అందాల దేవతలా కనిపిస్తోంది. 

   

కృతి సనన్ తాజాగా షేర్  చేసిన డ్రెస్సులో ఆమె ఒకపక్క క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతోంది. 

     

కృతి సనన్ తాజాగా షేర్ చేసిన ఫొటోలు మీ కోసం 

   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link