Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కుంభమేళాను ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మాత్రమే నిర్వహించనున్నారు. భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ పాటిస్తున్నారు. శానిటైజేషన్ మేషీన్లను సైతం అమర్చారు. (Pic Courtesy: ANI)
Also Read: Shani Amavasya: చెడు ప్రభావం తగ్గాలంటే శని అమావాస్య రోజున పాటించాల్సిన విషయాలివే
ఈసారి కరోనా వైరస్ నేపథ్యంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గురువారం నాడు హర్ కీ పారీ ఘాట్‌లో తక్కువ మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. భక్తులు జాగ్రత్తగా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. (Pic Courtesy: ANI)
Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!
కరోనా వ్యాప్తిని నివారించడంలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం భక్తులకు కొన్ని సూచనలు చేసింది. కోవిడ్19 నెగటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్ట్ (RT-PCR Report) తీసుకురావాలని భక్తులకు సూచించింది. అయితే కుంభమేళాకు వచ్చే 72 గంటల్లోపే ఈ టెస్టులు చేయించుకుని ఉండాలని నియమాన్ని తీసుకొచ్చింది. (Pic Courtesy: ANI)
Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా
భక్తులు ఆధ్యాత్మికతతో కుంభమేళాలలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఏప్రిల్ 12, 14 మరియు 27 తేదీలలో మూడు శని స్నానాలు ఆచరించేందుకు భక్తులు సిద్ధంగా ఉన్నారు. (Pic Courtesy: ANI)
హర్ కీ పారీ ఘాట్‌లో తక్కువ మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. భక్తులు జాగ్రత్తగా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. (Pic Courtesy: ANI)
Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి
కోవిడ్-19 వ్యాప్తి సమయం కనుక ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైన కుంభమేళా ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. ఈ ఏడాది కేవలం 30 రోజుల వరకు కుంభమేళా పుణ్యస్నానాలు ఆచారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. (Pic Courtesy: ANI)
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కుంభమేళాను ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మాత్రమే నిర్వహించనున్నారు. భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ పాటిస్తున్నారు. శానిటైజేషన్ మేషీన్లను సైతం అమర్చారు. (Pic Courtesy: ANI)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook