Lakshmidevi Blessings: రోజూ ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు..మీ ఇంట్లో అంతా కనకవర్షమే

Thu, 31 Aug 2023-11:58 pm,

లక్ష్మీదేవిని ధాన్య దేవతగా కూడా భావిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం లేకుంటే అన్నీ సమస్యలే ఎదురౌతాయి. అందుకే లక్ష్మీదేవి ప్రసన్నత కోసం ప్రతి శుక్రవారం పాయసం చేసి అందరికీ పంచిపెట్టాలి

లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు లక్ష్మీ స్తోత్తం రోజూ ఆచరించాల్సిందే. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్ధిక కష్టాలుంటే దూరమౌతాయి.

ఇంట్లోంచి ఎప్పుడు బయటకు వెళ్లినా.. కొద్దిగా స్వీట్ కర్డ్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మార్గమద్యలో ఎదురయ్యే ఆంటంకాలు దూరమౌతాయి. శుక్రవారం నాడు ఆలయానికి వెళ్లి లక్ష్మీదేవిని పూజించాలి.

జ్యోతిష్యం ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లో బస చేయాలంటే..ఇంట్లో శుభ్రత సరిగ్గా ఉండాలి. ప్రతి రోజూ ఇంటిని క్లీన్ చేస్తుండాలి. ఆ తరువాత చీపురుని సరైన చోట ఉంచాలి.

శుక్రవారం ఉదయం లేవగానే ముందుగా రెండు అరచేతులు రుద్దుకుని..కొన్ని మంత్రాలు పఠించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అద్భుతంగా కలుగుతుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link