Lata Mangeshkar: లతా మంగేష్కర్ అంత్యక్రియలకు హాజరైన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు
![Lata Mangeshkar: లతా మంగేష్కర్ అంత్యక్రియలకు హాజరైన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు Lata Mangeshkar funeral Celebrities paid tribute to legendary singer in photos](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Officialformalities.jpg)
పూర్తి సైనిక లాంఛనాలతో లతా మంగేష్కర్కు అంతిమ సంస్కారాలు జరిగాయి.
![Lata Mangeshkar: లతా మంగేష్కర్ అంత్యక్రియలకు హాజరైన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు Lata Mangeshkar funeral Celebrities paid tribute to legendary singer in photos](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/PMModi_0.jpg)
ప్రధాని నరేంద్ర మోదీ భారత రత్న లతా మంగేష్కర్కు పూల మాల సమర్పించి నివాళులర్పించారు.
![Lata Mangeshkar: లతా మంగేష్కర్ అంత్యక్రియలకు హాజరైన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు Lata Mangeshkar funeral Celebrities paid tribute to legendary singer in photos](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/MHCM.jpg)
లతా మంగేష్కర్ పార్థీవ దేహనికి నివాళులర్పిస్తున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ టాక్రే
లతా మంగేష్కర్ అంత్యక్రియలకు హాజరైన రాజకీయ ప్రముఖులు (చిత్రంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ సహా పలువురు)
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలితో కలిసి లతా మంగేష్కర్ పార్ధీవ దేహానికి నివాళులర్పించారు.
బాలీవుడ్ అగ్రహీరో షారుక్ ఖాన్ లతా మంగేష్కర్కు నివాళులర్పించారు.
లతా మంగేష్కర్కు నివాళులర్పిస్తున్న బాలీవుడ్ హీరో రవ్బీర్ కపూర్.
లతా మంగేష్కర్ను చివరి చూపు చూసేందుకు వచ్చిన పలువురు సినీ ప్రముకులు (చిత్రంలో శ్రధ్దా కపూర్)
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్ లతా మంగేష్కర్కు నివాళులర్పించారు.
శివసేనా లీడర్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే లతా మంగేష్కర్కు నివాళులర్పించారు.