Lavanya Tripathi Photos: వాలెంటైన్స్ డే మూడ్ లో `అందాల రాక్షసి` లావణ్య
లావణ్య త్రిపాఠి.. 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి.. పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్ షోలలో నటించింది.
2006లో మిస్ ఉత్తరాఖండ్‌గా ఎంపికైంది. 2012లో వచ్చిన 'అందాల రాక్షసి' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత 'దూసుకెళ్తా', 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్నినాయనా', 'శ్రీరస్తు శుభమస్తు', 'అర్జున్ సురవరం' సినిమాల్లో కనువిందు చేసింది
ఇటీవలే 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' చిత్రాల్లో నటించి.. మెప్పించింది.