అతిలోకసుందరి శ్రీదేవి వేడుకలకు హాజరైన ఫోటోలు
మోహిత్ మార్వా-అంతర మోతివాలా వివాహ వేడుకల్లో శ్రీదేవి (చిత్ర కృప: ఇన్ స్టాగ్రామ్)
ముంబైలో జరిగిన లక్మే ఫ్యాషన్ వీక్ 2018లో పాల్గొన్న శ్రీదేవి (చిత్ర కృప: ఐఏఎన్ఎస్)
హెచ్టీ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ లో పాల్గొన శ్రీదేవి (చిత్ర కృప: ఐఏఎన్ఎస్)
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భర్త బోనీ కపూర్ తో శ్రీదేవి (చిత్ర కృప: ఐఏఎన్ఎస్)
జీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో శ్రీదేవి (చిత్ర కృప: ఐఏఎన్ఎస్)
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న శ్రీదేవి (చిత్ర కృప: ఐఏఎన్ఎస్)
జీ సినీ అవార్డ్స్ (చిత్ర కృప: ఐఏఎన్ఎస్)