Dry Ice: డ్రై ఐస్ అంటే ఏంటీ.. ఇది ఎందుకు మండే స్వభావం కల్గి ఉంటుందో తెలుసా..?

Wed, 06 Mar 2024-10:42 am,

హర్యానాలోని రెస్టారెంట్ కు భోజనంకు వెళ్లిన ఐదుగురికి షాకింగ్ అనుభవం ఎదురైంది. భోజనం తర్వాత మౌత్ ఫ్రెషన్  కారణంగా వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా.. రక్తపు వాంతులు కూడా చేసుకున్నారు. అక్కడి హోటల్ సిబ్బంది ఎవరుకూడా వీరికి సహాయపడలేదు..  

ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది. అసలు.. రెస్టారెంట్ సిబ్బంది మౌత్ ఫ్రెష్ నర్ అనుకోని, కస్టమర్లకు డ్రై ఐస్ ఇచ్చారని కూడా సిబ్బంది పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అసలూ.. డ్రై ఐస్ ఏంటి.. దీన్ని తింటే ఏమౌతుందని అందరు దీనిపై సర్చింగ్ స్టార్ట్ చేశారు  

ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది. అసలు.. రెస్టారెంట్ సిబ్బంది మౌత్ ఫ్రెష్ నర్ అనుకోని, కస్టమర్లకు డ్రై ఐస్ ఇచ్చారని కూడా సిబ్బంది పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అసలూ.. డ్రై ఐస్ ఏంటి.. దీన్ని తింటే ఏమౌతుందని అందరు దీనిపై సర్చింగ్ స్టార్ట్ చేశారు  

డ్రై ఐస్ గురించి చాలా మందికి తెలియదు. ఇది ఎంతో డెంజరస్. దీన్ని ఘనరూపంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ అనికూడా పిలుస్తారు. దీన్ని ఎక్కువగా షిప్పింగ్ లలో ఉపయోగిస్తారు. ఉత్పత్తులు పాడవకుండా దీన్ని వాడతారు.   

డ్రైఐస్ ను చేతులతో పట్టుకుంటే చేతులకు తీవ్ర గాయలవుతాయి. నోటిలో వేసుకుంటే అంతర్గత శరీర అవయావాలనుంచి రక్తం వస్తుంది. ఊపిరి ఆడకుండా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని కేవలం గ్లౌస్ వేసుకుని మాత్రమే ముట్టుకోవాలి. 

ఈ డ్రైఐస్ ను వెంటిలేషన్ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో మాత్రమే ఓపెన్ చేయాలి. దీన్ని పీల్చుకుంటే జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. పొత్తి కడుపులో నొప్పి, వాంతులు, పేగులకు చిల్లులు పడటం వంటివి సంభవిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు ఇవి అందకుండా జాగ్రత్తలు తీసుకొవాలి.   

భారీ షిప్పింగ్ లలో,ఫ్రిడ్జీలలో , మెడిసిన్ రంగంలో ఉత్పత్తులు పాడకుండా వీటిని ఉపయోగిస్తారు. ఇవి పెద్ద పెద్ద ముక్కలుగానే కాకుండా.. చిన్న చిన్న గుళికల రూపంలో కూడా లభిస్తాయి. కానీ దీనితో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link