భారతదేశంలో అత్యంత ధనవంతులు వీళ్లే
1. ముఖేశ్ అంబానీ
కంపెనీ/వ్యాపారం: చమురు, ఆయిల్ అండ్ గ్యాస్
సంపద: 40.1 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకింగ్: 19
2. అజీం ప్రేమ్ జీ
కంపెనీ/వ్యాపారం: సాఫ్ట్ వేర్ రంగం
సంపద: 18.8 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకింగ్: 58
3. లక్ష్మి మిట్టల్
కంపెనీ/వ్యాపారం: స్టీల్
సంపద: 18.5 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకింగ్: 62
4. శివ్ నాదర్
కంపెనీ/వ్యాపారం: సాఫ్ట్ వేర్ రంగం
సంపద: 14.6 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకింగ్: 98
5.దిలీప్ సంఘ్వీ
కంపెనీ/వ్యాపారం: ఫార్మాస్యూటికల్స్
సంపద: 12.8 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకింగ్: 115
6. కుమార మంగళ బిర్లా
కంపెనీ/వ్యాపారం: కమోడిటీస్
సంపద: 11.8 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకింగ్: 127
7. ఉదయ్ కోటక్
కంపెనీ/వ్యాపారం: బ్యాంకింగ్
సంపద: 10.7 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకింగ్: 143
8. రాధాకృష్ణ దమాని
కంపెనీ/వ్యాపారం:పెట్టుబడులు, రీటైల్
సంపద: 10 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకింగ్: 151
9. గౌతం అదానీ
కంపెనీ/వ్యాపారం: ఉత్పత్తులు, పోర్టులు
సంపద: 9.7 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకింగ్: 154
10. సైరస్ పూనవాలా
కంపెనీ/వ్యాపారం: వ్యాక్సీన్
సంపద: 9.1 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకింగ్: 170