Ketika Sharma Post: నేను సెక్సీగా ఉన్నానా లేదా.. యువ హీరోయిన్ అలా అడిగేసిందేందబ్బా!

Sun, 01 May 2022-5:20 pm,

ఇటీవల కేతిక శర్మ వరుసగా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. ఒక్కో ఫొటోకు ఒక్కో కాప్షన్ ఇస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసిన ఓ ఫొటోకు 'నేను సెక్సీగా ఉన్నానా లేదా?' అని పేర్కొన్నారు. ఆ ఫొటోకు లైక్స్, కెమెంట్ల వర్షం కురుస్తోంది.   

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక శర్మ.. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

ప్రస్తుతం కేతిక శర్మ మెగా ప్రిన్స్ వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో నటిస్తున్నారు. 

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయి. యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో కేతిక హీరోయిన్‌గా చేశారు.  

మాస్ పూరీ జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రొమాంటిక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కేతిక శర్మ. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link