Ivana Pics: దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా లవ్ టుడే బ్యూటీ ఇవానా, పిక్స్ వైరల్

2012లో వచ్చిన మాస్టర్స్ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత రాణి పద్మిని, అనురాగ కరికిన్ వెల్లం, నాచియార్, హీరో వంటి చిత్రాలు చేసినా గుర్తింపు రాలేదు.
2022లో వచ్చిన లవ్ టుడే ఇవానా కెరీర్ కు మాంచి బ్రేక్ ఇచ్చింది.
ప్రముఖ క్రికెటర్ ధోని సతీమణి నిర్మించిన ఎల్‌జీఎం చిత్రంలో కూడా ఇవానానే హీరోయిన్.
గతేడాది వచ్చిన సెల్ఫిష్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఇవానా.