No Calorie Foods: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?
యాపిల్స్.. ఒక 100 గ్రాముల యాపిల్ లో 57 క్యాలరీలు ఉంటాయి. అంతేకాదు ఇందులో మూడు గ్రాముల డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది.
టమాటో... ఒక మీడియం సైజు టమాటాలో 22 క్యాలరీలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి టమాటాలో లోక్యాలరీలు ఉండి నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
స్ట్రాబెర్రీలు.. స్ట్రాబెరీ లో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఈ రుచికరమైన పండు స్నాక్స్ లో తీసుకోవచ్చు 52 గ్రాముల స్ట్రాబెరీలు అంటే ఒక కప్పులో 50 క్యాలరీలు ఉంటాయి.
ఉల్లిపాయ.. ఉల్లిపాయలు మార్కెట్లో రకరకాల అందుబాటులో ఉంటాయి. కానీ ఇందులో క్యాలరీల కంటెంట్ ఒకే విధంగా ఉంటుంది. మీడియం సైజు ఉల్లిపాయలు 44 క్యాలరీలు ఉంటాయి.
బెల్ పేప్పర్స్.. బెల్ పేప్పర్ లో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒక్కొక్క కప్పు బెల్ పేప్పర్ లో 46 క్యాలరీలు ఉంటాయి.
క్యారెట్లు.. ఒక కప్పుక్యారెట్లలో కూడా తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్ ఉంటది ఇది విటమిన్ ఏ గా మారుతుంది.
మష్రూమ్స్..
ఒక కప్పు మష్రూమ్స్ లో 70 గ్రాముల ఉంటుంది. అంటే ఇందులో 15 క్యాలరీలు ఉంటాయి