Salt Water Bath: స్నానం చేసే నీళ్లలో ఈ ఒక్కటి మిక్స్ చేస్తే మీ అదృష్టమే మారిపోతుంది..
స్నానానికి వెళ్లినప్పుడు మీరు బక్కెట్‌లో వేసి స్నానం చేయడం వల్ల అదృష్టం తలుపుతడుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడతారు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.
స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి స్నానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. తులసి స్వచ్చతకు చిహ్నం. మానసిక ప్రశాంతత పొందుతారు.
స్నానం చేసే నీటిలో లావెండర్ ఆయిల్ వేసి స్నానం చేయడం వల్ల మీలో వచ్చే ఆలోచనలు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతతను నియంత్రిస్తుంది.
అంతేకాదు స్నానం చేసే నీటిలో ఇంట్లో ప్రతి కూలతలు తొలగిపోతాయి. సానుకూలత పెరుగుతుంది. పసుపు వల్ల జీవితంలో ఎన్నో క్వాలిటీలు పెరుగుతాయి. ముఖ్యంగా లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి.
స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేసినా గ్రహదోషాలను తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి అదృష్టం మారుతుంది.
స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసి స్నానం చేయడం వల్ల జీవితంలో శాంతి పెరుగుతుంది. అంతేకాదు వైవాహిక జీవితంలో సఖ్యత నెలకొంటుంది.
స్నానం చేసే నీటిలో పాలు వేసుకుని చేయడం వల్ల ఎన్నోప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్నానం చేసే నీటిలో రెండు చుక్కల పాలు వేసుకుని స్నానం చేయాలి.
స్నానం చేసే నీటిలో తేనె కలిపి చేయడం వల్ల శుక్ర బలం పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభ నుంచి బయటపడతారు.
అంతేకాదు స్నానం చేసే నీటిలో కొబ్బరినీరు వేసి చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. జీవితంలో శాంతి కలుగుతుంది.