Malaika Arora Gallery: బాలీవుడ్ హాట్ క్వీన్ మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోషూట్
మలైకా అరోరా.. 1973 అక్టోబరు 23న జన్మించింది.
సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను 1998లో పెళ్లి చేసుకుని.. 2017లో విడాకులు ఇచ్చింది.
మలైకా నటిగానే కాకుండా యోగా ట్రైనర్‌గా గుర్తింపు తెచ్చుకుంది
హిందీ సినిమాలతో పాటు తెలుగులో 'గబ్బర్ సింగ్' సినిమాలోని ప్రత్యేక గీతం 'కెవ్వు కేక' పాటలో నర్తించింది
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రస్తుతం రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది.