Malaika Arora Photos Gallery: మలైకా అరోరా అందాన్ని ఇలా చూసినా తట్టుకోవడం కష్టమే
Malaika Arora Photos Gallery: యెల్లో కలర్ ప్యాంట్ సూట్లో సందడి చేస్తూ స్విమ్మింగ్ పూల్ పక్కన కెమెరాకు ఫోజులిచ్చిన మలైకా అరోరా
Malaika Arora Photos Gallery: యెల్లో కలర్ ప్యాంట్ సూట్‌కి సన్నని తోడు మెడలో మెరూన్ కలర్‌లో ధరించిన నెక్‌పీస్ కూడా మలైకా అరోరా అందాన్ని మరింత పెంచేలా చేసింది.
Malaika Arora Photos Gallery: మలైకా అరోరా ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకోవడంలో తన ఏజ్ స్టార్ హీరోయిన్స్ కంటే ముందుంటుంది అనే విషయం తెలిసిందే.
Malaika Arora Photos Gallery: మలైకా అరోరా ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి నిర్వహించిన మూవింగ్ ఇన్ విత్ మలైకా అనే షోలో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. మలైకా అరోరా సొంత అనుభవాల ఆధారంగానే ఆ షో కాన్సెప్ట్ డిజైన్ చేశారు.
Malaika Arora Photos Gallery: మలైకా అరోరా పెద్ద ఫిట్నెస్‌ఫ్రీక్. జిమ్‌కి వెళ్లి వ్యాయమం చేయకుండా లేదా యోగా చేయకుండా మలైకా అరోరా దినచర్య పూర్తి కానే కాదు. అదే తన స్లిమ్ అండ్ సెక్సీ బ్యూటీ సీక్రెట్ అని మలైకా అరోరా పలు సందర్భాల్లో స్వయంగా చెప్పడం కూడా చూసే ఉంటారు.
Malaika Arora Photos Gallery: మలైకా అరోరా ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఈ ఇద్దరూ తరచుగా అక్కడ ఇక్కడ కలిసి షికార్లు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పబ్లిగ్గా రిలేషన్‌షిప్ మెయింటెన్ చేయడంలో మలైకా అరోరా, అర్జున్ కపూర్ తరువాతే ఎవరైనా.
Malaika Arora Photos Gallery: మలైకా అరోరా గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్ల 14 ఏళ్ల వైవాహిక దాంపత్యానికి తీపి గుర్తుగా ఓ కొడుకు పుట్టాడు. అతడి పేరు అర్హాన్. అర్హాన్ విదేశాల్లో చదువుకుంటున్నాడు. అర్బాజ్ ఖాన్‌తో డైవర్స్ తీసుకుని విడిపోయాకా.. అర్హాన్ బర్త్ డే వేడుకలు లేదా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇళ్లలో జరిగే సెలబ్రేషన్స్‌లో మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ కలుసుకుంటూనే ఉన్నారు.