Malavika Mohanan Hot Photos: వింత డ్రెస్సులో మెరిసిన మాళవిక మోహనన్.. ఇదేం అరాచకం అయ్యా!

Fri, 23 Dec 2022-8:34 pm,

మాళవిక మోహనన్ మళయాళ సినిమాల ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

 

ఆ తరువాత ఆమె ఎక్కువగా బాలీవుడ్లో సినిమాలు చేస్తూ వస్తోంది. 

ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేసేందుకు మాళవిక మోహనన్ ట్రై చేస్తోంది. 

మాళవిక మోహనన్ తాజాగా అందాలన్నీ బహిర్గతం అయ్యేలా కొన్ని ఫోటోలు షేర్ చేసింది, ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

మాళవిక మోహనన్ షేర్ చేసిన తాజా హాట్ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కేసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link