Malavya Raja Yogam: 85 ఏళ్ల తర్వాత అరుదైన మాళవ్య రాజయోగం.. ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్‌లు, వాహాన యోగం..
జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనుకొని విధంగా జాక్ పాట్ ను తీసుకొచ్చిపెడతాయి. ఈ సమయంలో ఏ పనిచేసిన కూడా.. అఖండ ధనయోగం కల్గుతుందని చెబుతుంటారు. ముఖ్యంగా.. పంచ మహాపురుష రాజయోగాలలో ఒకటి మాలవ్య రాజయోగం కూడా ఒకటి.
మాలవ్య రాజయోగం.. శుక్రుడి సంచారం వల్ల ఇది ఏర్పడుతుంది. శుక్రుడు జాతకంలోని మొదటి, నాలుగు, ఏడు, పదో ఇంట్లో ఉన్నప్పుడు.. కొన్ని రాశులలో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల అఖండ ధనయోగం కల్గుతుందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. మరో రెండు రోజుల్లో అంటే.. అంటే బుధవారం అక్టోబర్ 1 న మాలవ్య రాజయోగం ఏర్పడనున్నట్లు తెలస్తొంది.
మేషం.. ఈ రాశి వారికి మాలవ్య యోగం వల్ల అనుకొని విధంగా ఆదాయం సమకూరుతుంది. మీ జీవతంలో ఇప్పటి వరకు ఏర్పడిన ఒడిదుడుకులన్ని దూరమౌతాయి. సొంతింటి కలసాకారం అవుతుంది. రాదనుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది.
తుల రాశి.. మాలవ్య రాజయోగం వల్ల వీరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. నూతన ఇల్లును కొనుగోలు చేస్తారు . కారును కొంటారు. విదేశాలకు కూడా వెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి.
కుంభం.. ఈ రాశివారికి మాలవ్య రాజయోగం వల్ల ధనం విపరీతంగా వచ్చి చేరుతుంది. మీరు కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. మీ వద్ద ఉన్న డబ్బులు రియల్ ఎస్టేట్ లో పెడితే అనుకొని విధంగా లాభాలు గడిస్తారు.
మీనం .. ఈ రాశివారికి మాళవ్య యోగం వల్ల భార్య తరపు వారినుంచి ఆస్తులు వీరి సొంతమౌతాయి. వీరు ఇప్పటి వరకు పడిన కష్టాలన్ని దూరమౌతాయి. మీ టైమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పుకొవచ్చు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)