Malavika Menon Pics: శారీలో మాలవిక మీనన్.. మలయాళం ముద్దుగుమ్మ మత్తెక్కించే అందాలు చూడతరమా!

మాలవిక మీనన్ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు. క్రీమ్ కలర్ శారీలో చాలా అందంగా ముస్తాబయ్యారు. మాలవిక కళ్లకు అందరూ ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మాలవిక మీనన్ తరచుగా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో గ్లామరస్ పోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు.
మాలవిక మీనన్ మలయాళంలో చాలా ఫెమస్. తెలుగులో అమ్మాయిలు అంటే అదో రకం, వందనం సినిమాల్లో నటించారు.
2012లో '916' సినిమా ద్వారా హీరోయిన్‌గా అడుగుపెట్టిన మాలవిక మీనన్.. మలయాళంతో పాటు తెలుగు, తమిళం సినిమాల్లో నటించారు.
2012 సంవత్సరంలో మలయాళ చిత్రం నిద్రతో మాలవిక మీనన్ తన నటనా రంగ ప్రవేశం చేశారు. 2013 ఇవాన్ వెరమత్రి సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
1998 మార్చి 6న కేరళలోని కొడుంగల్లూర్‌లో మాలవిక మీనన్ జన్మించారు. కేరళలోనే మాలవిక విద్యాబ్యాసం చేశారు.