Malavika Mohanan: దీపావళికి అందాల బాంబ్ పేల్చిన మాళవిక మోహనన్.. మత్తెక్కిస్తోన్న మలయాళ బ్యూటీ

Fri, 10 Nov 2023-12:05 am,

ఎప్పటికప్పుడు హాట్ పిక్స్‌ షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఈ భామ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదేలా అన్నట్లు ఫొటోషూట్స్ చేస్తోంది.  

తెలుగులో ఈ భామ ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా.. బోల్డ్ పిక్స్‌తో ఎప్పుడు పరిచయం అయిపోయింది.

ప్రస్తుతం తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో స్టార్ హీరోలతో నటించి.. టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

తాజాగా మాళవిక చేసిన పిక్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. డిజైనర్ శారీలో ఎద పరువాలతో కవ్విస్తోంది.

ఈ పిక్స్‌పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link