Manchu Lakshmi: రోజురోజుకు అందాల హద్దులు చెరిపేస్తున్న మంచు లక్ష్మి, లేటెస్ట్ హాట్ పిక్స్ వైరల్
మోహన్ బాబు కూతురుగానే కాదు నటిగా, నిర్మాతగా, యాంకర్ గా కూడా అందరికీ సుపరిచితమే మంచు లక్ష్మి.
తొలుత 'లక్ష్మి టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.
'గుండెల్లో గోదారి' సినిమాతో అద్భుతంగా నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. అనంతరం పలు సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటించి మెప్పించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా నటీమణుల్లో మంచు లక్ష్మి ఒకరు. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ మరోసారి అందాలు అరబోసింది. ఎల్లో డ్రెస్ లో గ్లామర్ ఒలకబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.