Mangal Effect 2024: కుజ అనుగ్రహం.. 7 ఏళ్లపాటు ఈ 6 రాశులకు విశేషరాజయోగం పట్టిందల్లా బంగారం..

Tue, 10 Sep 2024-11:37 am,

కుజ గ్రహం అంటేనే లగ్జరీ లైఫ్ కు మారుపేరు. ఎందుకంటే ఇతర గ్రహాలతో పోలిస్తే అంగారక గ్రహం అత్యంత దూకుడుగా ఉంటుంది. ముఖ్యంగా ఇది విలాసవంతమైన జీవితం, శక్తిని సూచిస్తుంది. ఎందుకంటే సాధారణంగా కుజు గ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహం అని పిలుస్తారు.   

మేషం : మేష రాశిపై కూడా కుజును అనుగ్రహం వల్ల పనులు సజావుగా పూర్తవుతాయి. ముఖ్యంగా కుటుంబంలో సఖ్యత మెలుగుతుంది. జీవితంలో ప్రతిదీ శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడతారు..  

వృశ్చికం : వృశ్చిర రాశివారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప ఎలాంటి కష్టాలు వీరి దరిచేరవు. ముఖ్యంగా కుజుడి అనుగ్రహం వల్ల  ఏ నిర్ణయం ఆలోచించి తీసుకుంటే ప్రతిదీ కలిసి వస్తుంది. 

సింహం: కుజుడి దయ వల్ల సింహ రాశివారి జీవితంలో కూడా కొన్ని కష్టమైన రోజులు ఎదుర్కొంటారు. మీరు మీ కోపాన్ని కాస్త తగ్గించుకుంటే ఈ సమయంలో మిమ్మల్ని ఎవరూ అధిగమించలేరు.  ఏ పని చేసినా విజయం తప్పదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి అడుగు వేయాలి.

కర్కాటకం:  కర్కాటక రాశివారికి కూడా ఈ సమయం అత్యంత అనుకూలం. జీవితంలోని అన్ని సంతోషాలు కలుగుతాయి. కర్కాటక రాశివారు కుజుడి అనుగ్రహం వల్ల ఆర్థికంగా దృఢంగా ఉంటారు. కర్కాటక రాశివారు జీవితంలో విజయ శిఖరాగ్రానికి చేరుకుంటారు.

ధనుస్సు: ధనస్సు రాశివారు ఈ సమయంలో అత్యంత పైకి ఎదుగుతారు. కుజుడి అనుగ్రహం వల్ల ఇల్లు, చరాస్థులు కొనే అవకాశం ఉంది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ తర్వాత విజయం సాధిస్తారు.  

మీనం :  మీన రాశివారికి కూడా ఈ సమయంలో  ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సాధారణంగా వీళ్లు స్వతహాగా మొండి స్వభావం కలిగి ఉంటారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link