Manu Bhaker Gym Photos: షూటర్ మను బాకర్ ను ఎప్పుడైనా ఇలా చూశారా?

Fri, 10 Dec 2021-9:00 pm,

మను బాకర్ ఫిబ్రవరి 18, 2002లో హరియాణాలో జన్మించింది. దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా దగ్గర శిక్షణ తీసుకుంది.

2017లో ఆసియన్ జూనియర్ ఛాంపియన్ షిప్​లో రజత పతకం గెలిచింది.

అదే ఏడాది జరిగిన జాతీయ క్రీడల్లో 9 స్వర్ణాలు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది.

2018 ప్రపంచకప్​లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం దక్కించుకుంది

వీటితో పాటు యూత్ ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లోనూ పతకాలు గెలిచింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link