Mars Transit 2024: ఆగష్టు 26 నుంచి ఈ 3 రాశులకు పీడదినాలు.. అంగారక గ్రహం తీవ్రప్రభావం..
మిథునరాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులపై అశుభ ప్రభావం పడుతుంది. ఒకరి జాతకంలో కుజుడు బలంగా ఉంటే విజయావకాశాలు పెరుగుతాయి. అలా కొన్ని రాశులకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. కానీ చాలా మంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో వారి సంపద ,శ్రేయస్సు పెరుగుతుంది.
వృశ్చిక రాశి.. ఈ రాశివారికి రాజకీయాల్లో ఇది ఆందోళనకరమైన సమయం. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కూడా బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల్ల వల్ల కూడా ఇది ఆందోళన కలిగించే సమయం.
కర్కాటక రాశి.. మిథునరాశిలో కుజుడు ఉన్న ఈ కాలంలో బాధ్యతలు పెరుగుతాయి, సంచారం పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి అంగారకుడి ఈ సంచారం చెడు కాలం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అయితే, ఈ సమయంలో మిథునరాశిలోకి కుజ ప్రవేశం వల్ల కర్కాటక రాశివారికి బాధ్యతలు మరింత పెరుగుతాయి.
ధనస్సు రాశి.. ఈ సమయంలో కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. కుజ సంచారం వల్ల ధనస్సు రాశి వారి కుటుంబంలో అశాంతి పెరుగుతుంది. ఈ సమయంలో ధనస్సు రాశివారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)