Meenakshi Chaudhary: తెల్ల డ్రెస్సులో తెగ మెప్పించేస్తోన్న మీనాక్షి చౌదరి.. పిక్స్ వైరల్

Tue, 28 Nov 2023-8:39 am,

Meenakshi Chaudhary In White: ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 లో విన్నర్ గా నిలిచిన మీనాక్షి చౌదరి తెలుగు ప్రేక్షకులను ఇచ్చుట వాహనములు నిలపరాదు అనే సినిమాతో పలకరించింది.

ఇక ఆ తరువాత రవితేజ చిత్రం ఖిలాడీలో కనిపించిన ఈమె అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్ 2’ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

ఆ సినిమా సక్సెస్ సాధించడంతో మీనాక్షికి వరసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమా సూపర్ హిట్ సాదిస్తే.. మీనాక్షి చౌదరి టాప్ హీరోయిన్స్ లో ఒకటి అయిపోవడం ఖాయం.

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ తెల్ల డ్రెస్సులు.. ఏంజెల్ లాగా కనిపిస్తూ ఉన్న ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. దివి నుంచి దిగి వచ్చిన.. దేవత ఎలా ఉంది అని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link