Meera Jasmine Hot Photos: అంతా కనిపించేలా వింత డ్రెస్సులో దర్శనమిచ్చిన మీరా జాస్మిన్.. లేటు వయసులోనూ ఘాటు ఫోజులు!
మలయాళీ భామ మీరా జాస్మిన్ మన తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.
ఏమైందో ఏమో కానీ కొన్నాళ్ల నుంచి మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల మీద ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె అందాల ఆరబోతనే మార్గంగా ఎంచుకుంది.
ఈమధ్య కాలంలో వరుసగా హాట్ ఫోటో షూట్లు షేర్ చేస్తూ వస్తున్నా మీరా జాస్మిన్ కొన్నాళ్ల క్రితం లో దుస్తులతో కొన్ని ఫోటోలు షేర్ చేసి షాకిచ్చింది.
మీరా జాస్మిన్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేయడానికే ఆసక్తి చూపిస్తోంది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటో అయితే కాక రేపుతోంది.
మీరా జాస్మిన్ తెలుగులో బోయపాటి-రామ్ సినిమాలో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది కానీ అధికారిక ప్రకటన వెలువడితే కానీ అది నిజమేనని చెప్పలేం.