Mega Brothers One Frame: మెగా బ్రదర్స్‌ అరుదైన కలయిక.. `విశ్వంభరుడే` కలిపాడా?

Mon, 08 Apr 2024-7:07 pm,

Mega Brothers One Frame: చాలా రోజుల తర్వాత మెగా బ్రదర్స్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో పండుగ చేసుకున్న మెగా అభిమానులు  

Mega Brothers One Frame: 'విశ్వంభర' సినిమా షూటింగ్‌ లొకేషన్‌లో కలిసిన అన్నదమ్ములు చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌

Mega Brothers One Frame: చిరంజీవి కాళ్లు మొక్కి ఆశీర్వాదం పొందిన పవన్‌ కల్యాణ్‌.

Mega Brothers One Frame: ఈ సందర్భంగా జనసేన పార్టీకి చిరంజీవి రూ.5 కోట్ల పార్టీ విరాళం ప్రకటించారు. 

Mega Brothers One Frame: హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌లో వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' షూటింగ్‌ జరుగుతోంది.   

Mega Brothers One Frame: ఎన్నికల్లో అభిమానుల మద్దతు కోసమే చిరంజీవిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.  

Mega Brothers One Frame: ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలనే కసితో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు.

Mega Brothers One Frame: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై వీరు ముగ్గురు చర్చించినట్లు సమాచారం.

Mega Brothers One Frame: తమ్ముడు పవన్‌కు కొన్ని రాజకీయ సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Mega Brothers One Frame: ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని మెగాస్టార్‌ను తమ్ముళ్లు కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link